Alankarinchunu | అలంకరించును | The Promise 2023 | Jesus Calls | Telugu Christian Song 2023

62 Views
Published
దేవుడు, డాక్టర్ పాల్ దినకరన్‌గారికి 2023వ సంవత్సరము కొరకు వాగ్దానమును అనుగ్రహించాడు మరియు అభిషేకించబడిన పాటల రచయితలు మరియు సంగీతకారుల సహాయంతో, ఈ సంవత్సరం మేము 3 భాషలలో ఈ పాటను సిద్ధపరిచాము. యెషయా 61:3లోని వాగ్దానము ఆధారము చేసుకొని మేము మీకు 'అలంకరించును' అను పాటను అందిస్తున్నాము.
"బూడిదెకు ప్రతిగా పూదండను దేవుడు మీకు అనుగ్రహించును"
మీరు 'అలంకరించును' అను 2023 వాగ్దానపు పాటను చూస్తున్నప్పుడు ఈ వాగ్దానమును ఆధారము చేసుకొని, బిగ్గరగా పాడండి. అవును, సుందరమైన అలంకారం మీ కోసం ఎదురుచూస్తోంది మరియు ఈ చక్కటి పాట మిమ్మల్ని దాని నెరవేర్పులోనికి నడిపిస్తుంది. మీకు అలంకారమైన మరియు ఆశీర్వాదకరమైన 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

God gave the promise for the year 2023 to Dr. Paul Dhinakaran and with help of anointed songwriters and musicians, we are able to bring out this song in 3 languages this year. We present to you Alankarinchunu based on the promise in Isaiah 61:3,
"God will bestow on you a crown of beauty instead of ashes".
Grab hold of this promise and sing it aloud as you watch the Promise 2023 song, 'Alankarinchunu'. Yes, beauty is what awaits you and may this beautiful song leads you into its fulfillment. Wishing you a Beautiful and Blessed 2023.

#jesuscalls #Promise2023 #Alankarinchunu #newyearsong #newyear2023 #DrPaulDhinakaran #SamuelDhinakaran #StellaRamola #AllenGanta #EnoshKumar #JonahSamuel #JohnErry #MerlynSalvadi #SresthaKarmoji #Anusamuel #ARFrank #teluguchristiansong ##newtelugusong #teluguchristiansong2023

Produced by Jesus Calls

Music Credits:
Promise and concept - Dr. Paul Dhinakaran
Lyrics and Tune - Ps. John Jebaraj
Vocals - Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Br.Allen Ganta, Pr. Enosh Kumar ,Br.Jonah Samuel, Br.John Erry, Sis.Merlyn Salvadi, Srestha Karmoji, Anu Samuel
Music Producer - AR Frank (Vplug Studios)
Keys, Bass, Rhythm Programming – AR Frank
Acoustic Guitars, Electric Guitars, Dobro Guitar, Bouzouki, Oud, Mandolin, Violin – RA Amalraj
Indian Percussions – Kiran & Shruthi Raj
Harmony Vocals – Priya Prakash, Feji, Stella Ramola
Jathi & Outro Swaram Vocals – AR Frank
Recorded@Karunya Media Center, 20db
Melodyne & Vocal Processing - David Selvam
Mix & Master - David Selvam @ Berachah Studios

Video Featuring:
Keyboard - Daniel Davidson
Guitars - Franklin Simon
Bass Guitar - Blessen Sabu
Tabla - Amos Raj
Violin - Richard Daniel Raj

Video Credits:
Production coordinator - Efi James Stephanas
Video production - NEJO PRODUCTION
Director - Kamal Neethiraj
Production Design - Deevan Paul
Floor Manager - Velan Ebenezer
Cinematographer and Colourist - Sureshkumar Sunderam
DI - Z Shades
Edit - Naveen Paul
Marketing - Madhan Sam
Prompt - Sindhu
Vocal Prompt- Ravali
BTS - Jeno Solomon
Production Asst. -Madhan Sam, Jesudas, James Embrose
Photography - Augustin Samraj
Designs - Prince Joel
Special thanks - Jesus Calls and SEESHA staff

Lyric:
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా ||2||

ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||

స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||

నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ||2||
తరగిపోను నేను అణగార్చబడను నేను ||2||

స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||

సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే.

2. విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ||2||
కూలిన కోటను రాజగృహముగా మార్చును ||2||

స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||

నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ||2||
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||

స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Sponsors Details :-

1) Diadem

Fair Lady Designer Private Limited
1926 34th Street,
I block, Ishwarya Colony,
Anna Nagar, Chennai 600040
Contact No +91 8939016666

2)Ideal Cookware

Arul Industries,
3/171, Vellalankulam, Tenkasi Road,
Tirunelveli -627008, Tamilnadu, India
Contact No (+91) 462 2331471, 2337403
For more information : [email protected]
Custromer care : +91 9842424199

3) Naturally Divine

Green Gold Integrated Farm
Tarajal, Banderdewn
Arunachal Pradesh


▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

For 24*7 Prayers Call Us 044 45999000
(or) Send your prayer request to the link: http://bit.ly/prayer-request-here

Subscribe to our Jesus Calls YouTube Channel:
http://bit.ly/JC-YT-subscribe

Support this Global Ministry:
http://bit.ly/JC_donate

– – – – – – –

Follow Jesus Calls:
WEBSITE: http://www.jesuscalls.org
FACEBOOK: http://www.facebook.com/jesuscallsministries
INSTAGRAM: https://www.instagram.com/jesuscallsministries/
TWITTER: https://twitter.com/jesuscalls

Download our Jesus Calls Mobile App from Play Store:
http://bit.ly/JC-App
Download our Jesus Calls Radio Mobile App from Play Store:
http://bit.ly/JesusCallsRadioMobileApp
Category
Telugu Songs Songs
Tags
jesus calls, jesus calls telugu, prayer